చెన్నై: నిత్యానంద స్వామితో సెక్సు స్కాండల్ ఇరుక్కుపోయిన సినీ హీరోయిన్ రంజిత చాలా రోజుల తర్వాత శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. తనను చంపుతానని ఇన్నాళ్లు కొందరు బెదిరించినందువల్లే ఇన్ని రోజులు బయటకు రాలేక పోయాలని ఆమె విలేకరుల ముందు వాపోయింది. నిత్యానంద గొప్ప మహర్షి అని, నేను ఆయన శిష్యురాలిని అని చెప్పారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఆమె వివరణ ఇచ్చారు. అవి మార్ఫింగ్ చేసిన వీడియోలు అన్నారు. నేను ఏ తప్పూ చేయలేదని అమె చెప్పారు. నిత్యానంద డ్రైవర్ లెనిన్ వాటిని మార్ఫింగ్ చేసి సృష్టించారని చెప్పారు.
No comments:
Post a Comment