నొప్పికలిగే రతినే వైద్య పరిభాషలో డిస్‌పెరూనియా అంటారు. ఇది మహిళల్లో ఉండే సర్వసాధారణ సమస్య, దీనికి ప్రత్యేక వైద్యం అవసరం. రతిలోపాల్గొన్నపుడు చాలా మంది మహిళలు నొప్పి కలుగుతుందంటారు. ఇలాంటి మహిళలు చాలామంది... మహిళలకు సంబంధించిన వైద్య నిపుణులు (గైనకాలజిస్టు) ను ఈ విషయమై తరుచూ కలుస్తుంటారు. ఈ నొప్పికి వైద్యం కూడా ఉంది. డిస్‌పెరూనియాకు కారణాన్ని పసిగట్టి వైద్యం చేయవచ్చు. నొప్పితో కూడుకున్న రతి ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అతి తక్కువ నొప్పి కలిగించేది... రతి పూర్తయిన తరువాత లేక భావప్రాప్తి కలిగినప్పుడు కలిగే నొప్పి. భావప్రాప్తి కలిగేటప్పుడు గర్భసంచి ముడుచుకుపోవడం వల్ల నొప్పి కలగవచ్చు. ఈ సమస్య ఉన్న మహిళలు రతి ముందు ఇబూప్రూఫెన్ మాత్ర వేసుకున్నట్లయితే గర్భసంచి ముడుచుకుపోవడం వల్ల కలిగే నొప్పిని నివారించవచ్చు. వీర్యం సరిపడనందువల్ల ఎలర్జీ మూలంగా కలిగే నొప్పి మరో విధమైనది. కానీ ఇది చాలా అరుదు. భాగస్వామి వీర్యస్ఖలనం చేసినందు వల్ల తీవ్రమైన మంట పుడుతుంది. యోని ద్వారం ఎర్రబారుతుంది. వీర్యానికి ఎలర్జీ వల్ల రతిలో పాల్గొన్న తర్వాత మహిళలు షాక్‌కు గురైన సంఘటనలు వెలుగులోకొచ్చాయి. యోనిలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే రతిలో రాపిడి వల్ల నొప్పి కలగడం మూడవ రకం. ఎన్నో రకాల వైద్యపరమైన సమస్యల వల్ల యోని బాహ్య పెదవులను తాకినా లోపలికి చొచ్చుకుపోయినా వెంటనే నొప్పి కలుగు తుంది. ఉదాహరణకు సర్పి బొబ్బలు (హెర్పిస్) చాలా సున్నితమైనవి కావడం. యోని ద్వారం వద్ద గీసినా చిన్న కోత పడ్డా నొప్పి కలిగిస్తుంది. కొందరు మహిళల్లో రహస్య చర్మం (హేమెన్) రతిలో పాల్గొన్న తర్వాత కూడా అలాగే వుండిపోతుంది. పురుషాంగం తగిలినపుడు తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. ఈస్ట్, బాక్టీరియాకు సంబంధించిన కొన్ని అంటువ్యాధులు యోని కణజాలాన్ని ప్రకోపింపచేస్తాయి. కారణంగా రతిలో పాల్గొనగానే నొప్పి కలుగుతుంది. పైగా చర్మ సంబంధమైన వ్యాధులు స్క్వామస్ హైపెర్ ప్లేసియా లేక లిచెన్ స్లె్కరోసస్ యోని చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. sureromance తగినంత లూబ్రికేషన్ లేనందువల్ల కూడా నొప్పి కలుగుతుంది. మహిళల వైద్య నిపుణులు (గైనకాలజిస్టు) అవసరమైన పరీక్షలు చేసి ఈ నొప్పి కలిగిస్తున్న పరిస్థితులను పసిగట్టాలి. కొన్ని సందర్భాల్లో నొప్పి ప్రాంతంలో మత్తు మందిచ్చి చర్మం బయాప్సీ పరీక్ష చేయించాలి. అనుకోకుండా యోని కండరాలు ముడుచుకుపోయే వజినిస్మస్ వ్యాధి వల్ల కూడా చొచ్చుకుపోయేప్పుడు నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి రతి అసాధ్యమవుతుంది. ముందు సంభవించిన నొప్పి వల్ల సుప్త చేతనలో ప్రతిస్పందనగా యోని మూసుకుపోవచ్చు. రతి అంటే భయపడే మహిళల్లో మానసికమైన నొప్పి వుండవచ్చు. ప్రతి వ్యాధికీ మానసిక కోణం వున్నట్లే ఈ వ్యాధికి సంబంధించి కూడా వివాదం వుంది. నా అనుభవాన్ని బట్టి ఇది అంత సర్వసాధారణమైన వ్యాధి కాదు. కానీ రతిలో నొప్పి పుట్టించే పరిిస్థితులను భేదాత్మకంగా పరీక్ష చేయాలి. అంటువ్యాధి ఐతే యాంటీ బయాటిక్స్, చర్మసంబంధమైన సమస్య అయితే స్టెరాయిడ్ క్రీములు వాడాలి. రహస్య చర్మానికి చిన్న ఆపరేషన్ చేయిం చాలి. దీన్నే వెజైనల్ డైలేటర్ అంటారు. లూబ్రికేషన్ కొరతకు నీటితో చేసిన లూబ్రికెన్‌ట్లు వాడడం మంచిది. hotkiss2పురుషాంగం లోనికి చొప్పించినందువల్ల కలిగే నొప్పి బహుశా సర్వసాధారణమైంది. తీవ్రమైన కామ సంబంధాలున్నపుడు ఇలాంటి నొప్పి సర్వ సాధారణం. రతి జరిగేప్పుడు శరీర భంగిమల ఫలితంగా కూడా నొప్పి వస్తుంది. గర్భసంచీని పట్టుకుని వుండే కణజాలం వొదలులైనందువల్ల సంభవించే �ప్రొలాప్స్ యుటెరస్� వల్ల కూడా నొప్పి పుడుతుంది. చాలా మంది మహిళలు ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడతారు. రతిలో పాల్గొన్నపుడు గర్భసంచీ పేగుల్ని ఢీకొంటుంది. ఫలితంగా నొప్పి పుడుతుంది. ఈ సమస్యకు లోనయిన వారు రతిలో పాల్గొనేప్పుడు అనుకోకుండా గ్యాస్, మలం వెలువడవచ్చన భయంతో రతిలో పాల్గొనడానికి చాలా మంది మహిళలు వెనుకాడతారని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. డిస్పెరూనియా కారణాలు పసిగట్టడం చాలా కష్టం, పైగా కొన్ని సందర్భాల్లో అనేక పరీక్షలు చేయాల్సిరావచ్చు. కొన్ని సందర్భాల్లో ఔట్‌పేషంట్‌గా లాప్రోస్కోపిక్ సర్జరీ, కొన్ని సందర్భాల్లో బెల్లీ బటన్ సర్జరీ అవసరమవవచ్చు. బొడ్డులోంచి లైటువుండే ట్యూబు వేసి పరీక్షించి పేగులకుండే వ్యాధులను పరీక్షించి వైద్యం చేస్తారు. ఈ పరిస్థితుల్లో అనేక రకాల మందులు వాడాల్సివుంటుంది. ఆపరేషన్ కూడా అవసరమవవచ్చు. కొన్ని సందర్భాల్లో అనుభవమున్న నిపుణుల చికిత్స అవసమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే రతిలో మహిళలకు నొప్పి కలగడానికి చాలా కారణాలున్నాయి. అందరూ భావించేదానికి భిన్నంగా మానసిక కారణాలు చాలా అరుదు. వైద్యపరమైనవే అసలు నొప్పికి కారణాలు. కనుక రతిలో నిరంతరం నొప్పికి లోనవుతున్న మహిళలు గైనకాలజిస్టును సంప్రదించాలి. అనుభవమున్న మహిళా ఆరోగ్య కార్యకర్తల సహాయం తీసుకోవాలి. రోగి వైద్యుడు పరస్పర సహకారంతో కారణాన్ని పట్టుకుంటే మంచి వైద్యం వీలవుతుంది. మరింత ఆరోగ్యవంతమైన లైంగిక జీవితాన్ని గడపవచ్చు. మగాడి చేష్టలకు అర్థాలెన్నో.... hotkissభాషరాని రోజుల్లో... భావాన్ని తమ చేష్టల ద్వారా మానవుడు వ్యక్తీక రించేవాడు. స్ర్తీలతో ఒక విధంగా... పిల్లలతో మరో విధంగా... ఇలా తన భావాన్ని పంచుకునేవాడు. కొంతకాలం క్రితం చిరంజీవి నటించిన చూడాలని వుంది అనే సినిమాలో హీరోయిన్ అంజలా ఝవేరి ట్రైన్‌లో వెళుతూ... ఒక స్టేజీలో ఆగుతుంది. కిటికీ పక్కన కూర్చుని ఉంటుంది. అనుకోకుండా సడన్‌గా ఒక చోట దృష్టిని పెడుతుంది. ఆమెకు ఎదురుగా ఉన్న బెంచి మీద హీరో తదేకంగా ఆమెవంక అలా చూస్తూనే ఉంటాడు. ఆమెకు తెలియకుండానే అలా అతనిని గమనిస్తుంది. మొదట్లో కొంచెం సీరియస్‌గా ముఖం పెట్టినా చివరికి రైలు బయలుదేరే సమయానికి... ఓ చిరునవ్వు విసిరేస్తుంది. అంతే... వాళ్లిద్దరి మధ్య ప్రేమ రాజుకుంటుంది. అఫ్‌కోర్స్... అది సినిమాయే అని కొట్టిపారేయకండి. కొంతమంది ఎదుటివారి చేష్టల ద్వారా అతని గురించి కొంతవరకూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి యువతీ యువకులు వెనకటి కాలంలా గుడ్డిగా ప్రేమలో పడటం లేదు. అవతల వ్యక్తి గురించి... అతని ప్రవర్తన గురించి కూడా అంచనాలు వేసేస్తున్నారు. మీరు కూడా ఎదుటి వ్యక్తి చేష్టల ద్వారా అతనిని స్టడీ చేయవచ్చు... భుజాలు ఎగరేసే మగవారు... కొంతమంది స్ర్తీలను చూస్తూ తమకు తెలియకుండానే భుజాలు ఎగరేస్తుంటారు. ఇటువం టి చర్యకు అర్థం ఏమిటంటే తనకు నచ్చిన స్ర్తీ ని కౌగిలించుకోవాలని... తన హృదయానికి హత్తుకోవాలని అతని హృదయం ఆరాటపడు తూ ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణలో అతనికి తెలియకుండానే అతను తన భుజా లు ఎగరేస్తూ ఉంటాడు. అదే ఆల్‌రెడీ అతను ఎదుటి స్ర్తీకి పాత ప్రేమికుడే అయితే... అతడికి ఆమెపై ప్రేమ ఉన్నట్లుగా సంకేతం... అదే కొత్త వ్యక్తి అయితే... ఆమెను అతను వాంఛిస్తున్నాడని భావం. అంతేకాదు... అతను చెప్పే విషయం కూడా నమ్మదగినది కాదని కూడా అర్థం వస్తుంది. లవ్‌గ్రాఫ్ తెలిపే క్రాఫ్... కొంతమంది మగవారు పొద్దస్తమానం దువ్వుకుంటుంటారు. ఆడవారు పురుషులను ఆకర్షించడానికి వారివద్ద అనేక సాధనాలు ఉంటా యి. అదే పురుషునిలో అటువంటి సాధనాలు ఉండవు. కేవలం వాళ్లు తమ జుట్టు దువ్వుకోవడం ద్వారా తాము ఆడవారి దృష్టిలో పడాలని కోరుకుంటున్నారని అర్థం. పెదాలు తడుపుకుంటుంటే... ah-kissఆడవారి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమె వైపు చూస్తూ... తను మా ట్లాడే మాటల మధ్య పెదాలను తడుపుకుం టున్నట్లయితే అతను ఆమె దగ్గర ఏదో విష యం దాస్తున్నాడని అర్థం... ఒక అపరిచిత స్ర్తీ పురుషుడి కళ్లలోకి చూసినపుడు ఆ పురుషుడు తన తలను ఒకవైపుకు తిప్పుకుని కొంచెం సిగ్గుగా ప్రవర్తిస్తున్నాడనుకోండి... ఆ స్ర్తీపై అతనికి మనసు ఉందని... ఆమెతో సన్నిహితంగా మెలగాలని చూడడానికి ఇదో సంకే తం అనుకోవచ్చు. అంతేగానీ అతనేమీ మీరు అనుకున్నంత అమాయకుడేం కాదు. పైగా అతను ఆమెతో మాట్లాడుతూ నిలబడినా... కూర్చుని ఉన్నా పాదాలు ఎదురెదురుగా చూ స్తుంటాయి. అంతేకాదు ఈ చర్యతో అతను అతనిపై పూర్తి నమ్మకం లేనివాడని కూడా తెలుస్తుంది. అలా గాక అతడు తన ఎదుట ఉన్న స్ర్తీకే మాట్లాడేందుకు అవకాశం ఇస్తే... ఏవో గొప్ప సంగతులను చర్చించేం దుకు అతడు సిద్ధంగా ఉన్నాడని చెప్పవచ్చు. నేలచూపుల నేరగాళ్లు... కొందరు స్ర్తీలు ఎదుటివారి ఫీలింగ్స్‌ను గమనించకుండా మాట్లాడేస్తుంటారు. ఒక్కోసారి ఆమెపై ఇష్టమున్నా...ఆమె చెప్పే విషయం బోర్‌గా ఉందనుకోండి ఆ పురుషుడు సూటిగా ఆమెవంక చూడకుండా... కుడిపక్కకో... ఎడమపక్కకో... నేల చూపులో చూస్తున్నాడనుకోండి... ఆమె చెప్పే విషయం అక్కడితో ఆపేసి వేరే టాపిక్ లేదా... అతనికి ఇష్టమైన టాపిక్ మాట్లాడటం మంచిది. హృదయం ఎక్కడున్నదో... అలాగే నలుగురు అమ్మాయిలతో ఒక పురుషుడు మాట్లాడుతున్నాడనుకుంటే... అతని ఛాతీ భాగం మాత్రం ఒకరివైపే ఉంటుంది. మాట్లాడటం మాత్రం తలతిప్పి వేరే వారితో మాట్లాడుతుంటాడు. అతని ఛాతీ ఎవరి ఎదురుగా ఉంటుందో అతను ఆమెనే ఇష్టపడుతున్నాడని అర్థం. సమస్యలు-సమాధానాలు నాకో ప్రాణస్నేహితురాలు ఉంది. ఆమె చాలా మంచిది, తెలివైనది. నలుగురితో కలిసిపోయే తత్వం. అయితే ఈ మధ్య చాలా రోజులుగా డిప్రెషన్‌లో ఉంటోంది. పట్టువదలకుండా కారణం అడిగేసరికి బాల్యంలో ఒకసారి తనపై ఇద్దరు లైంగిక అత్యాచారం చేశారని చెప్పింది. తను త్వరలో పెళ్లిచేసుకోబోతోంది. ఒకవేళ తనకు ఎయిడ్స్ వస్తే తనవల్ల ఇంకో వ్యక్తి జీవితం నాశనం అవుతుందని ఏడుస్తోంది. అలాగని రక్తపరీక్ష చేయించే పరిస్థితులు కూడా తనకు లేవు. చనిపోతానని బాధపడుతోంది. అయితే ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు కావస్తోంది. మీరు ఇచ్చే సమాధానం ఒక అమ్మాయి జీవితం నిలబెడుతుం ది. నా స్నేహితురాలి బాధనుచూడలేక మీకు ఉత్తరం రాస్తున్నాను. - జి.పి.కె, సంతనూతలపాడు చిన్నప్పుడెప్పుడో నీ స్నేహితురాలిపై జరిగిన అత్యాచారం గురించి అనవసరంగా ఆలోచిం చి విపరీతమైన ఆందోళనకు గురై... మన శ్శాంతిని కోల్పోతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దని మీ స్నేహితురాలికి చెప్పండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లైంగిక అత్యాచారానికి గురైతే... అత్యాచారం చేసినవారికి ఎయిడ్స్ ఉంటే అది జరిగిన 3నెలల లోపే అది బయటపడుతుంది. 10 సంవత్సరాలు అయి నా ఏమీ కాలేదు కాబట్టి ఎయిడ్స్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అనవసరంగా మీ స్నేహితురాలిని తను చేయ ని తప్పుకు బాధపడవలసిన అవసరం లేదు. పశ్చాత్తాపం చెందవలసినవారు అత్యాచారం తచేసిన ఆ మానవ మృగాలు. ముందుగా మీ స్నేహితురాలిని డిప్రెషన్ నుండి బయటపడమని చెప్పండి. నిరభ్యంతరంగా పెళ్లిచేసుకోమని చెప్పండి. కావలసి వస్తే ఒకసారి మారిటల్ కౌన్సిలర్ వద్దకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పండి.
No comments:
Post a Comment