రతి క్రీడను ఇష్టపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మహిళలకు క్రమంగా దీనిపై ఆసక్తి తగ్గుతూ వచ్చినా వయస్సు మీద పడిన ముసలాడు సైతం ఈ విషయంలో ఏ మాత్రం వెనుకతీయడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కన్నె పిల్ల కన్నుగీటిందంటే చాలు, ఇక వారి పని గోవిందా! అదండీ మరి సెక్స్ మహత్మ్యం! ఆ వయసులో ఉన్న వారికే అంత ఆసక్తి ఉంటే మరి యవ్వన దశలో ఉన్న జంటలెలా ఉండాలి? కానీ వారు ప్రతినిత్యం రతిక్రీడ సాగిస్తున్నారా అంటే చాలావరకు లేదనే చెప్పవచ్చు.
సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రోటీన్ సెక్స్ అనుభవించడం, వారికి లేక వారి భాగస్వామికి విసుగు కలిగిస్తుండటం, ఓపిక లేకపోవడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు సెక్స్‌లో పాల్గొనడం కూడా కష్టంగా మారుతోంది. అటువంటి వారు మేం చెబుతున్న సలహాలు పాటించి చూస్తే రతిక్రీడలో స్వర్గపుటంచులకు చేరుకోవచ్చు. గతంలో విన్నవిగానే అందులో కొన్ని ఉంటున్నప్పటికీ, వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందుకే మీ దాంపత్య జీవితం నిండు పున్నమిగా సాగాలన్న సదుద్ధేశ్యంతో మేము ఈ చిట్కాలు మీకందిస్తున్నాం. ప్రయత్నించి చూడటం ఇక మీ వంతు.
1. జంటగా స్నానం :
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు బాగా బలపడుతాయి.
2. ప్రత్యేక డిన్నర్ :
తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమయంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నంగా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో కలిగి ఉండేలా చూసుకోండి.
3. సదా మీ ధ్యాసే :
మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలుగా వెంటాడుతూనే ఉంటాయి.
4. దీర్ఘ,గాఢ చుంబనం :
మీరు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో తెలుసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తు¬కుని ముద్దాడటం కూడా చేయండి.
5. సెక్స్ సందేశాలు :
రోజుకో రీతిలో సెక్స్ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.
6. గోరు ముద్దలు :
ఒకరి కొకరు గోరు ముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందమో అనుభవిస్తే కానీ తెలియదు. అందులోనూ ఇద్దరూ నగ్నంగా ఉంటూ ఒకరి కొకరు ఆ గోటి ముద్దలు తినిపించుకుంటే వారి మధ్య అనురాగం బాగా బలపడుతుంది. భాగస్వామికి ఇష్టమైన పదార్థాలను ఒకరి కొకరు అలా తినిపించుకుంటే నిజంగా వారిలో లైంగిక బంధం బలపడేందుకు అది దోహదం చేస్తుంది.
7. మసాజ్ అస్త్రం :
బాడీ మసాజ్ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు.
8. శోభనం కథలు :
మీరు విన్న గొప్ప శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భా్వగసామికి విన్పించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలు రకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించ్చవచు.
9. సెక్సీ లేఖలు :
మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు.
10. కొత్త భంగిమలు :
ఒకే రకమైన భంగిమలు కూడా సెక్స్ జీవితంపై విరక్తి కలిగించవచ్చు. అందుకని కొత్త భంగిమలను తరచూ మార్చాలి. సెక్స్ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత
No comments:
Post a Comment