Showing posts with label ఆడవారికి ఎక్కువ కాలం దూరంగా ఉండగలమా. Show all posts
Showing posts with label ఆడవారికి ఎక్కువ కాలం దూరంగా ఉండగలమా. Show all posts

Sunday, December 5, 2010

ఆడవారికి ఎక్కువ కాలం దూరంగా ఉండగలమా

భార్యాభర్తలు సెక్సుకు ఎక్కవ కాలం దూరంగా ఉంటే, సెక్సుకి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు పెంచుతుంది. మానసిక ఒత్తిడినీ పెంచుతుంది. తొందరగా ఆ కోరిక తీర్చుకోవాలని, ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది. కానీ అన్ని రోజులు తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ సెక్స్‌ కు భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.

దీనికి కారణం సెక్స్ నుండి ఎక్కువ కాలం దూరమైన పురుషులకు అంగం ఎక్కువసేపు నిలిచి ఉండటమే. ఈ పరిస్థితిల్లో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుంది. అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త ప్రయోగాలు చేయాలనిపిస్తుంది. కనుక ప్రయోగాత్మకంగా అప్పుడప్పుడు కొన్ని రోజులు సెక్స్‌ కు దూరంగా ఉండి ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటే సెక్స్‌ లో కొత్త ఆనందం సొంతమవుతుందంటున్నారు .