Showing posts with label డర్టీ టాకింగ్ తో సెక్స్ విజృంభణ. Show all posts
Showing posts with label డర్టీ టాకింగ్ తో సెక్స్ విజృంభణ. Show all posts

Friday, January 7, 2011

డర్టీ టాకింగ్ తో సెక్స్ విజృంభణ

మౌనంగా దంపతులు శృంగారంలో పాల్గొంటే అది యాంత్రికంగా ఉంటుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. పురుషుల్లో చాలామంది ఆ సుఖాన్ని నిశ్శబ్దంగా
అనుభవించాలనుకుంటే, స్త్రీలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారట. సెక్స్‌కు
ముందు ఫోర్ ప్లే కావాలని వారి మనసు ఉవ్విళ్లూరుతుందట. ఇందులో భాగంగా భర్త
సెక్స్‌కు ఉపక్రమించే ముందు ఏదైనా మాట్లాడాలని కోరుకుంటారట. ఆ రొమాంటిక్
మాటలతో వారు శృంగారానికి సంసిద్ధులవుతారట. ముఖ్యంగా భర్త మాట్లాడే మాటల్లో
"డర్టీ టాకింగ్" కోరికలకు ఆజ్యం పోస్తాయట.

సెక్స్‌కు ముందు చాలామంది కపుల్స్ డర్టీటాకింగ్ చేయడాన్ని గమనించినట్లు "సెక్స్ సుఖం-
తీరుతెన్నులు"పై అధ్యయనం చేసిన లండన్ పరిశోధక బృందం వెల్లడించింది. కపుల్స్
ఎక్కువగా సెక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఒకరి కోరికల్ని గురించి మరొకరు
తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇద్దరూ కాస్త దూరమైతే సరి,
అంతకుముందు రోజునాటి జ్ఞాపకాలను "డర్టీ టాకింగ్" రూపంలో వెల్లడిస్తారట.
అంతే, అవతలి వ్యక్తి ఆడ/మగ మనసు శృంగారంకోసం పరితపించడం మొదలపెడుతుందంటారు.