Showing posts with label మహిళ సెక్స్ ‌. Show all posts
Showing posts with label మహిళ సెక్స్ ‌. Show all posts

Sunday, December 5, 2010

యోని వదులుగా ఉంటే...?

సెక్స్ లో స్త్రీల యోని అప్పుడప్పుడు, కొంత మంది స్త్రీలలో ఎక్కువగా వదులుగా ఉన్నట్లు పురుషులకు అనుభవంలోకి వచ్చేదే. కామవాంఛ మోతాదుకు మించి ఉన్న మహిళలకు యోని వదులుగా ఉన్న భావన కలుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. దీనివల్ల పలు మార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వారు ఆశించినంత సుఖాన్ని ఆస్వాదించలేరు. ఫలితంగా ఏదో కోల్పోయామనే ఫీలింగ్ వారిని వెంటాడుతుంది. దీని నుంచి బయటపడేందుకు వైద్యులను సంప్రదించి, వారి సలహాలు తీసుకుంటారు.

ఫలితంగా యోని వదులుగా ఉన్నట్టు అనే భావన కలుగుతుందని చెబుతారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఉపరతి వల్ల యోని భాగంలో బిగుతుగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల కండరాలు బిగుతుగా మారి యోని టైట్‌గా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

వేకువ జాము సెక్స్ మంచిది

దంపతులు మధ్య జరిగే శృంగారం ఎప్పుడు ఎక్కడ జరగాలనే విషయంపై చాలామందిలో అనేక అపోహలు ఉంటున్నాయి. సెక్స్ కార్యం రాత్రిపూట మాత్రమే జరగాలని, అదీ పడకగదిలో మాత్రమే జరగాలని కొందరు చెబుతుంటారు. అలాగే పగటిపూట శృంగారం మంచిది కాదని అలా చేసేది రాక్షసులు మాత్రమేనని కూడా మరికొందరు చెబుతుంటారు. అయితే ప్రముఖ సెక్సాలజిస్టులు చెబుతున్న ప్రకారం సెక్స్‌కు కావాల్సింది భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కోరికే తప్ప సమయం సందర్భం కాదు. వీరు చెబుతున్న ప్రకారం భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం లేనపుడు సమయం, సందర్భం ఎంత మంచిగా ఉన్నా వారి మధ్య జరిగే శృంగారం అంతగా రాణించదంటున్నారు. దంపతుల మధ్య సెక్స్ గురించి ఇటీవల అమెరికాలోని ఔత్సాహిక పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

దీని ప్రకారం సెక్స్‌లో తరచూ పాల్గొనే మహిళల్లో డిప్రెషన్‌లాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే ఉదయం పూట సెక్స్‌లో పాల్గొనే దంపతుల్లో ఆరోగ్యం మెరుగవుతోందని కూడా తెలియవచ్చింది. వారంలో దాదాపు మూడుసార్లు ఇలా ఉదయం పూట సెక్స్‌లో పాల్గొన్నవారిలో రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా రక్తప్రసరణ సైతం చక్కగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. వీటితోపాటు ఉదయంపూట సెక్స్‌లో పాల్గొనే వారిలో రోగనిరోధకశక్తి సైతం పెంపొందినట్టు వారి పరిశోధనల్లో తేలిందట. అలాగే సెక్స్ వల్ల స్త్రీల ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని వారు చెబుతున్నారు

మహిళ సెక్స్ ‌కు సమాయత్తమవుతున్న తరుణంలో పురుషులు చేసే కొన్ని పనులకు చిర్రెత్తుకొస్తుందట

మహిళ సెక్స్ ‌కు సమాయత్తమవుతున్న తరుణంలో పురుషులు చేసే కొన్ని పనులకు చిర్రెత్తుకొస్తుందట. వాటిలో ప్రధానమైనవాటిని సెక్సాలజిస్టులు తెలిపారు. కొందరు పురుషులు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ భాగస్వామితో సెక్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ సంగీతం మంద్రమైన సంగీతమైతే సరే కానీ సంగీతం పేరుతో ఇంటితోపాటు వీధి మొత్తం వినబడేలా సౌండ్ చేసే పాటలు పెడితే మాత్రం భాగస్వామి నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఆ రోజుకు సెక్స్ కట్ అయిపోతుందంటున్నారు. అందువల్ల సెక్స్ చేసే ముందు మూడ్‌ను పాడు చేసే సంగీతాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. సెల్ ఫోన్ శృంగారానుభూతుల్ని పంచే పడక గదిలోకి కూడా వచ్చి రొద పెడితే మాత్రం భార్యకు చిర్రెత్తటం ఖాయం అంటున్నారు. సెక్స్‌కు సమాయత్తమై పరిస్థితి రసపట్టులో ఉన్న సమయంలో తలగడన పిచ్చి సంగీతపు కాలర్ ట్యూన్లతో ఫోను చేసే శబ్దాలు శృంగార పట్టును నిస్సారం చేస్తుంది కోరికతో రగిలే శరీరాలు గాలితీసిన బెలూన్లలా వాలిపోతాయి.

సెక్స్‌కు ముందు చేసే సరసం శరీరాలను ఎంతో మత్తెక్కించేదిగా ఉంటుంది. కానీ కొందరు పురుషులు ఏదో తరుముకొస్తున్నట్లు సరససల్లాపాలు సాగిస్తారు. శరీరంపై మృదువుగా నిమురుతూ శృంగారానికి సిద్ధం చేయాల్సింది పోయి సున్నితమైన భాగాలను ఒడిసిపట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దీంతో అప్పటివరకూ సెక్స్ సుఖం కోసం ఎదురు చూసిన సదరు మహిళకు ఆ రాక్షస సరసంతో భీతిల్లి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామికి ఇష్టమైన సమయాలను మాత్రమే ఎంచుకోవాలి. అలాకాక ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్‌కు సై అని రభస చేస్తే ఆ సమయంలోనే కాదు, ఆ రాత్రికి కూడా సెక్స్‌లో పాల్గొనటానికి భాగస్వామి విముఖత చూపిస్తుందట. అసందర్భమైన సమయంలో ఆ సుఖాన్ని కావాలని పురుషుడు అడగటంపై ఆరోజంతా గరంగరంగా ఉంటుందట. అందువల్ల సెక్స్ చేసే సమయంలో జీవిత భాగస్వామి వద్ద తగిన విధంగా పురుషుడు వ్యవహరించడం మంచిది.